Charlie Chaplin Telugu Quotes, Charlie Chaplin Famous Quotations In Telugu
Best Charlie Chaplin Quotes In Telugu, Charlie Chaplin Famous Sayings In Telugu, Charlie Chaplin Motivational, Inspirational Quotations In Telugu Images, Share on Whatsapp.
చార్లీ చాప్లిన్ కోట్స్ తెలుగులో, చార్లీ చాప్లిన్ సూక్తులు
చార్లీ చాప్లిన్ తెలుగు సూక్తులు, చార్లీ చాప్లిన్ చెప్పిన మంచి మాటలు, సూక్తులు తెలుగులో. బాధలో ఉన్నప్పుడు చార్లీ చాప్లిన్ చెప్పిన మాటలు చదివితే మనము కొంత మోటివేట్ అవుతాము, మరియు ప్రతి రోజు నవ్వాలని చార్లీ చాప్లిన్ చెప్పిన కొన్ని మంచి మాటలు తెలుగులో ఇమేజెస్. చార్లీ చాప్లిన్ ఏప్రిల్ 16 న 1889 ఇంగ్లాండ్ లో జన్మించాడు. చాప్లిన్ నటించిన కొన్ని ఉత్తమ చిత్రాలు గోల్డ్ రష్, కిడ్, గ్రేట్ డిక్టేటర్, మొష్యూర్ వెర్దూ, లైమ్‍లైట్ మరియు మొదలగునవి...
Charlie Chaplin Quotes In Telugu - Images
Charlie Chaplin Telugu Quotations - Text
నవ్వకుండా ఒక రోజు వుండడం అంటే, ఆ రోజు వృదా అయినట్టే.
- చార్లీ చాప్లిన్
నిజంగా నవ్వాలంటే, మీరు మీ బాధలతో ఆడుకోవాలి..
- చార్లీ చాప్లిన్
ఈ దుర్మార్గపు ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అలాగే, మన కష్టాలు కూడా కాదు.
- చార్లీ చాప్లిన్
దూరానికి ఆనందంగానూ, దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం.
- చార్లీ చాప్లిన్
ప్రజలు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది.
- చార్లీ చాప్లిన్
తాగినప్పుడు మనిషి యొక్క నిజమైన స్వరూపం బయటకు వస్తుంది.
- చార్లీ చాప్లిన్
మనం అతిగా ఆలోచిస్తాము, చాలా తక్కువగా గ్రహిస్తాము.
- చార్లీ చాప్లిన్
నేను దేవుని వద్ద శాంతితోనే ఉన్నాను. నా విరోధం మనుష్యులతోనే.
- చార్లీ చాప్లిన్
అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే, నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక.
- చార్లీ చాప్లిన్
నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వనీ ఫర్వాలేదు. కానీ, ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు.
- చార్లీ చాప్లిన్
నా బాధ ఒకరిని నవ్వించినా ఫర్వాలేదు. కానీ, నా నవ్వు ఒకరిని బాధించరాదు.
- చార్లీ చాప్లిన్
నాకు వర్షంలో నడవడం ఇష్టం, ఎందుకంటే నా కన్నీళ్ళు ఎవరూ చూడలేరు కనుక.
- చార్లీ చాప్లిన్
తెలుగు కొటేషన్స్
Tags:
Great People