300+ Telugu Quotes On Life | Best Life Quotes In Telugu Images
Quotations Are Useful for man change in life. When we read quotations we get a Positive thought About Life
Quotations lead man towards a better path when Neglect, Laziness, Bad thoughts, coming naturally are Common in a normal man’s life.
Reading life Quotations is a Must for a man. As they are about Real life, life facts, and Motivation. And These quotes inspire us all
These are useful for all of us when we are sad in Life, 300+ Good life quotes in Telugu that tell the secrets of life are for you
There are these quotes with good images. these and share them with your friends through WhatsApp, Best Life Quotes for WhatsApp in Telugu.
Jeevitham Quotes In Telugu
కొటేషన్స్ అనేవి జీవితంలో మనిషి మార్పు కోసం ఉపయోగపడతాయి
కొటేషన్స్ ని చదివినప్పుడు మనకు జీవితంపై పాజిటివ్ ఆలోచన కలుగుతుంది.
సాధారణమైన మనిషి జీవితంలో నిర్లక్ష్యం, బద్ధకం, చెడు ఆలోచనలు, రావడం సహజం అలాంటప్పుడు కొటేషన్స్ మనిషిని ఒక మంచి మార్గం వైపు దారి చూపుతాయి.
జీవితం కొటేషన్స్ చదవడం మనిషికి చాల అవసరం ఇవి నిజ జీవిత గురించి, జీవితసత్యాలను, మరియు మోటివేషన్ ని కలిగిస్తుంది. అలాగే మనందరినీ ప్రేరేపిస్తాయి
జీవితంలో బాధగా ఉన్నప్పుడు ఇవి మీకు ఉపయోగపడతాయి, జీవిత రహస్యాలను చెప్పే 300+ మంచి జీవితం కోట్స్ తెలుగులో మీకోసం, మంచి ఇమేజెస్ తో ఈ కోట్స్ ఉన్నాయి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, బెస్ట్ లైఫ్ కోట్స్ ఫర్ వాట్సాప్ ఇన్ తెలుగు.
Life Quotations In Telugu Images
Telugu Life Quotes Text
నీ ఏడుపు విని అమ్మ ఆనందించే క్షణం ఏదైనా ఉందంటే... అది నువ్వు పుట్టిన క్షణం మాత్రమే
అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు అందరికీ సమానమే
విద్య అంటే మనలో సమాచారం నింపేది కాదు, జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేది -రవీంద్రనాథ్ ఠాగూర్
ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి -మోక్షగుండం విష్వెశ్వరయ్య
ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపడం కాదు నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు -రామకృష్ణ పరమహంస
శాంతంగా ఉండటమే గొప్పవారి లక్షణం
మనసు చెప్పినట్టు మనం వింనడం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి -బుద్ధుడు
సహనం చేదుగా ఉన్నా దాని ఫలితాలు తీయగా ఉంటాయి
కష్టాల్లోనే మనిషి శక్తి యుక్తులు బయటపడతాయి
పేరు ప్రఖ్యాతలు గాలిబుడగల్లాంటివి
వివేకం లేని మిత్రుడు వివేకవంతుడైన శత్రువు కన్నా ప్రమాదకరం