Money Quotes In Telugu, Dabbu Quotations Telugu
Best Money Quotations In Telugu, Money Value Quotes, Friendship, Relationship, Savings, Money Minded Quotes, Cheating, Important, Mosam, Money Telugu Quotations Best Images Text, Money is not Everything.
డబ్బు కోట్స్ తెలుగులో, మనీ కొటేషన్స్ తెలుగు
డబ్బు కొటేషన్స్ తెలుగులో, జీవితంలో డబ్బే ముఖ్యం కాదని మనందరికి తెలుసు కానీ, ఇప్పుడున్న సమాజంలో డబ్బు లేకపోతే బ్రతకలేము, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది డబ్బే, మన అవసరాలను తీర్చే డబ్బు, ధనం గురించి కొందరు గొప్ప వ్యక్తులు చెప్పిన సూక్తులు తెలుగులో బెస్ట్ ఇమేజెస్, కొందరికి డబ్బు వుండి పొగరు, అహంకారం ఉంటాయి, డబ్బు గురించి, ధనం కోసం, బంధాలు, ప్రేమలు, మోసాలు, దొంగతనాలు, విలువలు, డబ్బు పిచ్చి మరియు డబ్బే ముఖ్యం కాదని తెలిపే తెలుగులో కోట్స్, ఇవి మీకు నచ్చితే షేర్ చేయండి.
Money Quotations In Telugu Images
Money Quotes In Telugu - Text
డబ్బు లేనివాడు కాదు పేదవాడు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు.
-స్వామి వివేకానంద
డబ్బుతో కొనే వస్తువుల్ని కొనడం మంచిదేగానీ, దానితో కొనలేని వస్తువుల్ని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు.
- షేక్‌స్పియర్
డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చుచేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బ తింటుంది.
- గాంధీజీ
జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి.
- హెన్రీ ఫోర్డ్
మంచి పని చేయడానికి కావాల్సింది డబ్బు కాదు మంచి మనసు, దృఢ సంకల్పం.
- మదర్ థెరెసా
శక్తి అనేది డబ్బులో లేదు. మంచితనం, పవిత్రతల్లో ఉంటుంది.
-వివేకానంద
డబ్బు లేకపోవడం కాదు, సద్గుణాలు లేకపోవడమే నిజమైన పేదరికం.
- షేక్‌స్పియర్
సంతోషాన్నిచ్చేది డబ్బు, వైభవం కాదు. ప్రశాంతమైన మనస్సు.
-థామస్ జెపర్సన్
సంపాదన ముఖ్యమే, కానీ డబ్బు ఒక్కటే సంతోషాన్ని ఇవ్వలేదు.
-గాంధీజీ
దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృథానే.
-వివేకానంద
డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది.
-మోక్షగుండం విశ్వేశ్వరయ్య
జీజీవితంలో డబ్బు పోగొట్టుకుంటే కొంత కోల్పోతాం కానీ, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే.
-స్వామి వివేకానంద
సాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనసు.
- మదర్ థెరిసా
ధనవంతులు సమయానికి పెట్టుబడి పెడతారు, పేదలు డబ్బులో పెట్టుబడి పెడతారు.
- వారెన్ బఫ్ఫెట్
మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటారో, అంత ఎక్కువ సంపాదిస్తారు.
-వారెన్ బఫ్ఫెట్
సంపద అంటే జీవితాన్ని పూర్తిగా అనుభవించే సామర్ధ్యం.
-హెన్రీ డేవిడ్
ఒక తెలివైన వ్యక్తికి తలలో డబ్బు ఉండాలి, కానీ అతని హృదయంలో ఉండకూడదు.
-జోనాథన్ స్విఫ్ట్
డబ్బు మిమ్మల్ని సంతోషపరుస్తుందని భావించే ఎవరైనా, డబ్బు పొందని వారే.
-డేవిడ్ జెఫెన్
జీవితంలో విజయం సాదించడమనేది సంపాదించినా డబ్బుని బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి.
మంచి పేరు డబ్బు కంటే విలువైనది.
జీవితానికి కొలమానం డబ్బు కాదు. సంతృప్తి, సంతోషం.
Tags:
Emotions