Patience Quotes in Telugu సహనం, ఓపిక కోట్స్

Patience-Quotes-In-Telugu-Sahanam-opika-quotes

Patience Quotations In Telugu, Sahanam, Opika Telugu Quotes

Best Patience Quotes In Telugu, Tolerance, Forbearance Telugu Quotes, Sahanam, Orpu, Opika Quotations In Telugu With Best Images. Be Patience Motivation Quotes Telugu

సహనం, ఓపిక కోట్స్ తెలుగులో, సహనం సూక్తులు

సహనం, ఓపిక, ఓర్పు కొటేషన్స్ తెలుగులో, సహనం మనిషికి చాల అవసరం సహనం లేకుండా విజయం సాధ్యపడదు, గెలవడానికి ఏ పనిలోనైనా ప్రతి రంగం లోను శ్రమ తో పాటు ఓపిక అవసరం, ఫలితాలు తొందరగా రాకపోవచ్చు కానీ సహనం తో పాటు కష్టపడుతూ ఉంటె ఒక రోజు కచ్చితంగా అనుకున్నది సాధించగలం, ఓర్పు, ఓపిక, సహనం ఇవి మూడు ఒకే అర్థాన్నిస్తాయి అదే Patience. తెలుగులో మంచి స్ఫూర్తినిచ్చే సహనం కోట్స్ తెలుగులో ఇవి మీకు నచ్చినట్లైతే షేర్ చేయండి. మరిన్ని తెలుగు కోట్స్ కోసం హోమ్ పేజీ కి వెళ్ళండి lifequotesintelugu.com

Patience (Sahanam) Quotes In Telugu Images

Patience Quotes in Telugu - Text

వ్యర్థమైన వేల పలుకుల కన్నా, శాంతి, సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు.
-గౌతమ బుద్ధుడు

మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్నిస్తుంది.
- ఫ్రాంక్లిన్‌

సహనం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు.
- బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌

కష్టం వచ్చిందని బాధపడకు, ఎందుకంటే అది మనలో సహనం, పట్టుదలల్ని పెంచుతుంది.
- గాంధీజీ

ప్రకృతి, కాలం, సహనం.. ఇవి ఏ గాయాన్నైనా మాన్పగలవు.
- ఆది శంకరాచార్యులు

సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవం పొందలేడు.
- రామకృష్ణ పరమహంస

సహనం అనేది చేదుగా ఉంటుంది కానీ, దానివల్ల వచ్చే ఫలితం చాల తియ్యగా ఉంటుంది.

శక్తి కన్నా, చాల సార్లు సహనం మంచి ఫలితాల్ని ఇస్తుంది.
-ఎమర్సన్

ఓపికగా, అర్థం చేసుకోండి. ప్రతీకారం తీర్చుకోవటానికి లేదా హానికరంగా ఉండటానికి జీవితం చాలా చిన్నది.
-ఫిలిప్స్ బ్రూక్స్

సహనం కోల్పోవడం అంటే యుద్ధంలో ఓడిపోవడమే.
-గాంధీజీ

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం జీవితాన్నే నాశనం చేస్తుంది.

వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు, అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి. సహనం కావలి. 

ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు పోరాడు, ఓటమి నీ కాళ్ళ దగ్గరా గెలుపు నీ కళ్ళ ముందర నిలిచిపోతాయి. 

అన్నింటికీ ఓర్పు ముఖ్యం. గుడ్డును పొదగడం ద్వారా కోడిని పొందవచ్చు, పగులగొట్టడం ద్వారా కాదు.

ప్రేమ మరియు సహనంతో,  ఏది అసాధ్యం కాదు.

ప్రతి కష్టానికి సహనం ఉత్తమ పరిష్కారం.

రెండు విషయాలు మిమ్మల్ని తెలియజేస్తాయి, మీకు ఏమీ లేనప్పుడు మీ సహనం మరియు మీకు అన్నీ ఉన్నప్పుడు మీ వైఖరి.

Post a Comment

Previous Post Next Post