Ramana Maharshi Quotes In Telugu, Ramana Maharshi Telugu Quotations
Ramana Maharshi Quotes In Telugu, Best Ramana Maharshi Telugu Quotations, Motivational, Inspirational, Real Life Sayings by Ramana Maharshi In Telugu, Images
రమణ మహర్షి కోట్స్ తెలుగులో, ( రమణ మహర్షి తెలుగు సూక్తులు )
రమణ మహర్షి తెలుగు సూక్తులు, రమణ మహర్షి తెలుగు కొటేషన్స్ ఇమేజెస్.
Ramana Maharshi Quotes In Telugu - Images
Ramana Maharshi Telugu Quotations - Text
కోరికలు మితంగా ఉంటే, బాధలూ పరిమితంగానే ఉంటాయి.
- రమణ మహర్షి
స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా, మౌనంగా ఉండటమే మిన్న.
- రమణ మహర్షి
కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే, జీవితంలో మాధుర్యం తెలుస్తుంది.
- రమణ మహర్షి
చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది.
- రమణ మహర్షి
నిర్లక్ష్యమే నీ నిజమైన శత్రువు.
- రమణ మహర్షి
జరిగేది జరుగుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు, ఇది తెలుసుకున్నప్పుడు ఏ విషయం గురించి మనం కలత చెందాల్సిన అవసరం రాదు.
- రమణ మహర్షి
ఆయుధాలకన్నా, కోపం చాలా ప్రమాదకరమైనది.
- రమణమహర్షి
సత్యమే దేవుడి రూపం.
- రమణ మహర్షి
శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోని కోపం, ద్వేషం.. లాంటి గుణాలే శత్రువులు.
- రమణమహర్షి
తనకు లేని వాటి కోసం విచారించక, తనకు ఉన్నవాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు.
- రమణ మహర్షి
జీవితంలో బాధ పడవలసిన విషయం ఏదీ లేదు, దాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం.
- రమణ మహర్షి
ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్లే, విజేతలుగా నిలుస్తారు.
- రమణ మహర్షి
శారీరక సౌందర్యం కన్నా, హృదయ సౌందర్యం గొప్పది.
- రమణ మహర్షి
భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు.
- రమణ మహర్షి
తనను తానూ పాలించుకోలేనివాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం.
- రమణ మహర్షి
తెలుగు కొటేషన్స్
Tags:
Great People