Swami Vivekananda Quotes in Telugu [ Images ] | స్వామి వివేకానంద తెలుగు సూక్తులు
We have provided you with over 250 sayings (Quotations) in Telugu by Swami Vivekananda in the form of images that are very inspiring to the students, youth, and Everyone.
Swami Vivekananda Quotes in Telugu for motivating us to think positively, and to achieve anything in life And Best Motivational Vivekananda All Telugu Quotes
Swami Vivekananda was the man who came to this earth with a message for the needs of the times, the needs of the world, and especially the needs of India. Vivekananda, the cosmopolitan who spread the glory of India and the glory of the orthodox dharma to the nations of the world.
Swami Vivekananda was a great man who embodied love for all people, understanding for all religions, patriotism, unparalleled eloquence, and unparalleled spiritual power. Swami Vivekananda, the provider of inspiration, showed the youth a sense of purpose in the path of life, eradicated feelings of inferiority, and nurtured self-confidence.
Swami Vivekananda Best Quotes in Telugu
Positive Thinking Swami Vivekananda Quotes in Telugu
Swami Vivekananda Inspirational Quotes in Telugu
Swami Vivekananda Quotes in Telugu for Youth
Swami Vivekananda Motivational Quotes in Telugu ( Good Words )
Life Swami Vivekananda Quotes in Telugu
స్వామి వివేకానంద గురించి తెలుగులో
కాలావశ్యకతకు, ప్రపంచ ఆవశ్యకతకు ముఖ్యంగా భారతదేశ ఆవశ్యకతకూ ఒక సందేశంతో ఈ భువిపై అవతరించిన వ్యక్తి "స్వామి వివేకానంద". భారతదేశ మహోన్నత్వాన్నీ, "సనాతన ధర్మ" వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన విశ్వవిజేత 'వివేకానంద'.
సర్వమానవాళి పట్ల ప్రేమ, సర్వమతాల పట్ల సదవగాహన, దేశభక్తి, అసమాన వాగ్ధాటి, నిరుపమానమైన ఆధ్యాత్మిక శక్తి మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. యువతకు జీవిత పథంలో ధ్యేయాన్ని చూపిస్తూ, ఆత్మన్యూనతా భావాలను రూపుమాపి ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పి, సేవాసుధా కిరణాలను ప్రజ్వలింపజేస్తూ, వెలిగిస్తూన్న స్ఫూర్తి ప్రదాత 'స్వామి వివేకానంద'.
తెలుగు కొటేషన్స్
Bhagat Singh Quotes In Telugu
Family Relationship Quotes In Telugu
Super super
ReplyDeleteNice thanks. Baby Names In Telugu
ReplyDelete